Why Land Investment
WHY LAND INVESTMENT CLICK BELOW VIDEO LINKS
ఈ డైలాగ్ 10-15 సంవత్సరాల క్రితం మూవీ లోని అవగాహన లేనటువంటి చాల మంది ప్రజల మాట —> కానీ కట్ చేస్తే మన దేశంలోనే అతి పెద్ద కాలనీ కూకటిపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ప్రస్తుతం తొమ్మిది ఫేసెస్ తో కలిగి ఉంది అయితే ప్రస్తుతం ఈ ఏరియాలో ఇండ్ల కనీస ధర గజం 70 వేలనుండి - 2 లక్షల వరకు ఉంది
నోట్: ఇలాంటి డైలాగే షాద్ నగర్, షాబాద్, సదాశివపేట్ & యాదాద్రి పరిసర ప్రాంతాలలో ఇప్పుడు కొంత మంది ప్రజలకు అవగాహనలేక ఇలా మాట్లాడవచ్చు కానీ మరో పది సంవత్సరాలకి అనగా 2031 నాటికి ఖచ్చితంగా ఈ ఏరియాలలో కనీస గజం ధర 50 వేలనుండి - లక్ష 50 వేల వరకు ఉంటుంది —> రాబోయే పదిసంవత్సరాలలో పైన తెలుపబడిన అన్ని ఏరియాలలో ఖచ్చితంగా ఇదే రిపీట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహములేదు కావున ఇప్పుడున్న పరిస్థితుల్లో రీజినల్ రింగ్ రోడ్ కి చేరువలో కలిగిన అన్ని ఏరియాలలో పెట్టుబడి పెట్టండి మరియు మీకు తెలిసిన శ్రేయోభిలాషులందరికి తెలియజేసి వారితో కూడా పెట్టుబడి పెట్టించి తద్వారా రాబోవు భవిష్యత్తులో ఆర్థిక సంపదను పొందండి
💐ధన్యవాదములు ! శుభదినం💐
* If You Invest on lands or Buy Properties Please Contact.
*If you have any referrals also please refer us.
* We Assure best of Our Service at all the time !!!
We Assure best of Our Service at all the time !!!
No comments
New comments are not allowed.